సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటాలు ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు డిమాండ్ చేసినట్లు తెలిపారు.  సోమవారం సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసం పెల్లి సైదులు మాట్లాడుతూ.. ఎండనక వాననక రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు దాటిన ఇంతవరకు కాంటాలు ప్రారంభించకపోవడం […]

The post రాజుల కొత్త పెల్లిలో కాంటాలు ప్రారంభించాలి appeared first on Navatelangana.