కేంద్ర పర్యావరణశాఖ అనుమతిఓపెన్‌ కాస్ట్‌ 2, భూగర్భగనులు 3 మొత్తం బొగ్గు నిల్వలు 314.98 మిలియన్‌ టన్నులుఏడాదికి 210 లక్షల టన్నుల ఉత్పత్తి 25 ఏండ్లు కొనసాగనున్న తవ్వకాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామగుండం కోల్‌ మైన్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి శుక్రవారం లేఖ రాసింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. […]

The post రామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగల్‌ appeared first on Navatelangana.