ఆసక్తికరంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు 12 పాయింట్లతో నాలుగు జట్లు ఇతర జట్లు సైతం పోటీలోనే.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌ లీగ్‌ దశలో 47 మ్యాచ్‌లు ముగిశాయి. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఎవరి సొంతమయ్యేది తేల్చేందుకు మరో 23 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఐదు జట్లు 12 ప్లస్‌ పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో ముందంజలో కొనసాగుతుండగా..ఇతర జట్లు ఆశలు వదులుకోలేదు. దీంతో లీగ్‌ దశ మ్యాచ్‌లు అభిమానుల్లో ఆసక్తి రేపుతుండగా, ప్లే […]

The post రేసు రసవత్తరం appeared first on Navatelangana.