సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్‌ఈడీకి నోటీసులు పంపడంలో వైఫల్యంపై ఆగ్రహంనిజ నిర్ధారణ విచారణకు ఆదేశంన్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన లోపంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి నోటీసులు పంపకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఒక కీలకమైన న్యాయ ఆదేశాలు అమలు కాలేకపోయిన ఘటనపై నిజనిర్ధారణ విచారణకు ఆదేశించారు. వివరాళ్లోకెళ్తే… సుప్రీంకోర్టు […]

The post రిజిస్ట్రీ చాలా చెత్తగా పని చేస్తోంది appeared first on Navatelangana.