హైదరాబాద్‌: పిల్లలు లేని విదేశీ వితంతువులకు వీసా పొడిగింపు విషయంలో కఠిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల్లో మానవీయ దష్టితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. భర్త మరణం అనంతరం భారతదేశంలోనే ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్న రష్యన్‌ మహిళకు వీసా పొడిగించాలని ఆదేశించింది.భారతీయుడిని వివాహం చేసుకున్న ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో, కర్మకాండలు నిర్వహించడం, వద్ధురాలైన అత్తకు తోడుగా ఉండడం వంటి కారణాలతో వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం పిల్లలు లేని […]

The post రష్యన్‌ మహిళకు వీసా పొడిగించండి హైకోర్టు appeared first on Navatelangana.