• బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో నవతెలంగాణ – పెద్దవంగరఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి సాగునీటి జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, వెలిగొండ -తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సాగునీరు అందక రైతులు […]
The post సాగునీటి జలాలను విడుదల చేయాలి appeared first on Navatelangana.












