జాతీయ సైబర్ భద్రతా ప్రమాణాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలి : వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత ప్రమాణాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని […]
The post సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌తోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట appeared first on Navatelangana.












