హీరో తిరువీర్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పనస శంకరయ్య గౌడ్‌ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా ప్రొడ్యూసర్‌ రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి.విహారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్‌ పీరియడ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం […]

The post సబ్బండ వర్గాలకు ఘనమైన నివాళిగా.. appeared first on Navatelangana.