పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనఅర్ధాంతరంగా ఉత్పత్తి నిలిపేయడంతో రోడ్డున పడ్డ కార్మికులు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు నవతెలంగాణ-చౌటకూర్​‘సీబీఎల్’ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామ పరిధిలోని సీబీఎల్ పరిశ్రమలో ఏడాదిగా సుమారు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారనీ, అర్ధాంతరంగా పరిశ్రమ యాజమాన్యం ఉత్పత్తులు నిలిపివేయడంతో వారంతా రోడ్డున పడ్డారన్నారు. శుక్రవారం పరిశ్రమ […]

The post ‘సీబీఎల్’ కార్మికులకురె గ్యులర్ పని దినాలు కల్పించాలి appeared first on Navatelangana.