– యూనియన్ మరింత బలోపేతంనవతెలంగాణ – కామారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘాల్లో కీలక పరిణామంగా, ఏఐటీయూసీ అధ్యక్షుడు నర్సింగరావు తన అనుచరులతో కలిసి మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ( సిఐటీయూ ) యూనియన్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కందారం రాజనర్సు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వారికి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కందారం రాజనర్సు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ నుంచి […]
The post సిఐటీయూలోకి ఏఐటీయూసీ నాయకుల చేరిక appeared first on Navatelangana.












