స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్2026-27 విద్యా సంవత్సరంలో సిలబస్‌ను పూర్తి చేసేందుకు కాలక్రమ పట్టికను కచ్చితంగా పాటించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్, సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సిలబస్‌ను నిర్ణీత సమయం కంటే ముందు, ఆలస్యంగా పూర్తి చేయడంతో విద్యార్థుల అభ్యాస నాణ్యత దెబ్బతిన్నదని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో సూచించిన సమయం ప్రకారమే ప్రతి […]
The post సిలబస్ పూర్తికి టైంటేబుల్ పాటించాలి appeared first on Navatelangana.











