అనధికారిక క్రాప్‌ హాలిడేప్రస్తుత నీటిమట్టం 
3.423 టీఎంసీలుమెదక్, సంగారెడ్డి,నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి ఎద్దడిహైదరాబాద్‌కు నిలిచిన 
తాగునీటి సరఫరా నత్తనడకన సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిబాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. మరమ్మతుల పేరిట జలాశయంలో ఉన్న నీటిని ఖాళీ చేశారు. మరో పక్క వర్షాభావం వల్ల ఎగువ నుంచి వరద నీరురావట్లేదు. దీంతో సింగూరు జలాశయం నీటి నిల్వల్లేక కలతప్పింది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.423 టీఎంసీల నీటి […]

The post సింగూరు ఖాళీ appeared first on Navatelangana.