40 వేల మంది 
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలిఆర్టీసీ విలీనం హామీని నిలబెట్టుకోవాలితుమ్మిడి హెట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలిఅసెంబ్లీ సమావేశాలను పదిరోజులు నిర్వహించాలి :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రానికి గుండె కాయలాంటి సింగరేణిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ […]

The post సింగరేణి రక్షణకు సమగ్ర ప్రణాళికలుండాలి appeared first on Navatelangana.