రెండో టీ20లో భారత్‌ భారీ విజయంరాణించిన ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మభారత్‌ 219/5, జింబాబ్వే 129/10 బ్రిటన్‌ ‌పర్యటనలో వరుస ఓటములను నుంచి పుంజుకున్న టీమ్‌ ఇండియా.. జింబాబ్వేపై టీ20 సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు కలిసికట్టుగా రాణించటంతో రెండో టీ20లో భారత్‌ 90 ‌పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. ఇషాన్‌ ‌కిషన్‌ (81), తిలక్‌ ‌వర్మ (60), ప్రిన్స్‌ ‌యాదవ్‌ (2/10), యశ్‌ […]

The post సిరీస్‌ సొంతమాయె appeared first on Navatelangana.