ఐక్యపోరాటాలతోనే హక్కులు సాధించగలంఆత్మ గౌరవంతో ఉద్యోగం చేసే పరిస్థితి ఉండాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులునవతెలంగాణ – మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధిసమస్యలు లేని విలీనం, సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ను బలపరచాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఏలాంటి సమస్యలు లేకుండా జరగాలన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు డిపోల ఆర్టీసీ కార్మికుల గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హజరైన వీరాంజనేయులు […]

The post సమస్యల్లేని విలీనం,
ఉద్యోగ భద్రత కావాలి appeared first on Navatelangana.