నెల రోజుల్లోనే కోస్పి సూచీ 43 శాతం పతనంసియోల్‌ : చైనా నుంచి వస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) పోటీ మరోవైపు చిప్ తయారీ దిగ్గజాల షేర్లు భారీగా కుప్పకూలడంతో దక్షిణ కొరియా ప్రధాన స్టాక్‌ మార్కెట్‌ సూచీ కోస్పి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచీ భారీ నష్టాలను చవిచూడటంతో గత నెల రోజుల వ్యవధిలోనే రికార్డు గరిష్ఠాల నుంచి ఏకంగా 43 శాతానికి పైగా పతనమైంది. మంగళవారం మార్కెట్ ఆరంభంలోనే […]

The post సంక్షోభంలో దక్షిణ కొరియా స్టాక్‌ మార్కెట్ appeared first on Navatelangana.