– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి– ప్లకార్డులతో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన నవతెలంగాణ-సత్తుపల్లినీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా కోరుతూ సీపీఐ(ఎం) […]
The post సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం appeared first on Navatelangana.












