కుటుంబ ఓటర్లందరికీ ఒకే పోలింగ్ కేంద్రం ఓటును సులభంగా వినియోగించుకునే అవకాశం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝానవతెలంగాణ-జనగామ కలెక్టరేట్‘సర్’ ప్రక్రియను 99.79 శాతం పూర్తి చేసి జనగామ జిల్లా రాష్ట్రంలో ఆదర్శంగా ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 99.79 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జనగామ జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచిందని […]
The post ‘సర్’ 99.79 శాతం డిజిటలైజేషన్ appeared first on Navatelangana.












