సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో పరిచయం అవుతు న్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై […]
The post సర్ర్పైజ్ అవుతారు appeared first on Navatelangana.












