నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన స్టార్క్.. తన సహచరుడు, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను అధిగమించి ఈ ఘనత సాధించాడు. మాకేలో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బంగ్లాదేశ్ బ్యాటర్లపై స్టార్క్ విరుచుకుపడ్డాడు. కేవలం 12 […]
The post స్టార్క్ కొత్త చరిత్ర.. appeared first on Navatelangana.












