సీఎంసీ కార్యాలయంలో ప్రమాదం జోనల్ కమిషనర్ ఛాంబర్ దగ్ధంసబ్‌స్టేషన్ నుంచి మంటలు కాలిపోయిన ముఖ్యమైన ఫైల్స్‌నవతెలంగాణ-మియాపూర్‌సైబర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్ శేరిలింగంపల్లి జోన్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్‌తో జోనల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ పూర్తిగా కాలిపోయింది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్యాలయానికి ఆనుకొని ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో.. చెట్ల పైనుంచి ఉన్న వైర్లు కాలుతూ సీఎంసీ జోనల్ […]
The post శేరిలింగంపల్లి జోన్ appeared first on Navatelangana.











