నవతెలంగాణ-ఆలేరు టౌన్: వ‌చ్చే నెల జూన్ 25న‌ శ్రీ కనకదుర్గాదేవి శ్రీ మల్లేశ్వర స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు భక్తులు హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో అర్చకులు కిషోర్ చదివి వినిపించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ పుర ప్రముఖులు, కుల సంఘాల నాయకులు, భక్తులు శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ముందు కళ్యాణ ముహూర్త పత్రికను […]

The post శ్రీ కనకదుర్గ దేవి 11వ వార్షికోత్సవం.. ఆహ్వాన పత్రిక ఆవిష్క‌ర‌ణ‌ appeared first on Navatelangana.