నవతెలంగాణ – మల్హర్ రావుభారతదేశ జనాభా గణన 2027 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే జనగణనలో భాగంగా మొదటి విడత ఇండ్ల గణన సోమవారం తాడిచెర్లలో ప్రారంబించినట్లుగా జనగణన సూపర్ వైజర్ బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ జనగణన 16వది స్వతంత్రానంతరం. 8వ జనగణనలో భాగంగా 11,12,13 రోజులలో ఎన్మరేటర్లకు కేటాయించినటువంటి బ్లాకులను గుర్తించి మ్యాపులను వేసి వారి యొక్క సరిహద్దులను సరి చూసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్యుమరేటర్స్ తగిన సలహాలుసూచనలు చేయడం జరిగిందన్నారు. […]
The post తాడిచెర్లలో జనగణన ప్రారంభం appeared first on Navatelangana.















