నివాళితెలంగాణ భాష నుడికారాన్ని తన కలం నిండా నింపుకున్న రచయిత, విలక్షణ నాటకీయ రచనలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న కలం యోధుడు, వ్యంగ్య రచనలో పేరెన్నికగన్న తెలిదేవర భానుమూర్తి (73) మరణం, సాహిత్య, పత్రికారంగాలకు తీరని లోటు. పత్రికలో తెలంగాణ యాసను ప్రవేశపెట్టి, మట్టి మనుషుల పలుకుబడులను ప్రయోగించి జనగుండె ధ్వనుల వినిపించిన పాత్రికేయుడు భానుమూర్తి. ప్రజాశక్తి పత్రికలోనూ, ఆ తర్వాత నవతెలంగాణ పత్రికలోనూ కాలమిస్టుగా రచననందించారు. నవతెలంగాణ ఆదివారం ‘సోపతి’ సంచికలో ‘లత్కోర్‌సాబ్’ పేరుతో ఒక […]
The post తెలిదేవర భానుమూర్తికి నివాళులు appeared first on Navatelangana.














