నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ చంచల్‌గూడలోని స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (శికా)లో ప్రతిష్టాత్మకమైన జైలు మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. మే 11న ప్రారంభమైన ఈ మ్యూజియం, భారతదేశంలో ఐదవదిగా రికార్డు సృష్టించింది. గతంలో సంగారెడ్డిలో ఉన్న మ్యూజియం కుప్పకూలడంతో, ఈ నూతన ప్రాజెక్టును చేపట్టింది. ‘ఫీల్‌ ది జైల్‌’ కార్యక్రమం ద్వారా పౌరులు జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

The post తెలంగాణలో ఐదవ జైలు మ్యూజియం ప్రారంభం appeared first on Navatelangana.