నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నాగమణి రాజు అప్ప కుమార్తె శ్రద్ధ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాసు సాయిలు , స్థానిక సర్పంచ్ ఉష సంతోష్, ఉప సర్పంచ్ రమేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు […]

The post వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.