– యూనిఫాంలు, వేతనాలు, గుర్తింపు కార్డులు – కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం– వేసవిలో పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ – ఎంపీడీవోకు వినతిపత్రంనవతెలంగాణ – ఉప్పునుంతలమండలంలోని గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో వరుణ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల […]

The post వేతనాల కోసం జీపీ కార్మికుల ధర్నా appeared first on Navatelangana.