భారత్ కేర్స్ తో ఇంటర్మీడియట్ బోర్డు ఒప్పందంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినీలకు పైలట్ శిక్షణ అవకాశాలను కల్పించేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, భారత్ కేర్స్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా “గివింగ్ వింగ్స్ టు ఫ్లై” కార్యక్రమం ద్వారా పైలట్ శిక్షణ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ తో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్, వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, […]
The post విద్యార్థినులకు పైలట్ శిక్షణ appeared first on Navatelangana.












