‘రైతు డిస్కం’పై ఉన్న అపోహలను తొలగించాలి : సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యుత్‌ శాఖలో సరఫరా లోపాలను అధిగమించి, మెరుగైన విద్యుత్‌ను సప్లయి చేసేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (రైతు డిస్కం)లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. విద్యుత్‌ శాఖపై శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్‌సీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష […]

The post విద్యుత్‌ సరఫరాకు ఏఐ సాంకేతికత appeared first on Navatelangana.