“పట్టుదలకి ప్రతిఫలం – విద్యార్థులకు ఘన సన్మానం” గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ-మక్తల్ మక్తల్ మండలంలోని మాధ్వార్ గ్రామంలో విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే విధంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో SSC మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఘనంగా అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో విజయాన్ని సాధించిన సుమారు 50 మంది విద్యార్థులను శాలువాలతో సత్కరించి, ప్రోత్సాహకంగా రామకృష్ణ మఠం వారు ప్రచురించిన “మేలుకో నేస్తమా” అనే పుస్తకాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా […]

The post విజేతలకు గ్రామాభిమాన సత్కారం appeared first on Navatelangana.