– అందజేసిన డీజీపీ శివధర్‌రెడ్డి నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిపోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి. శివధర్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ‘సెంట్రల్ ఫ్లాగ్ ఫండ్’ నుంచి నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రథమ విజేతలకు రూ. 20,000, ద్వితీయ విజేతలకు రూ. 15,000, తృతీయ విజేతలకు రూ. […]
The post విజేతలకు నగదు బహుమతులు appeared first on Navatelangana.










