నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో తమ రెండవ స్టోర్ ను, దేశవ్యాప్తంగా తమ 19వ స్టోర్‌ను ప్రారంభించినట్లు మిస్సమ్మ ప్రకటించింది. ఈ స్టోర్ ప్రారంభంతో పాటుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సాంప్రదాయ వస్త్రాలను ప్రదర్శించే ప్రత్యేక ఫెస్టివ్ షోకేస్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. భారతదేశంలో పండుగల వస్త్రధారణ ఒకే సాధారణ శైలిని అనుసరించదు. ప్రతి ప్రాంతానికి రంగు, వస్త్రం, నమూనాలు, అంచులు మరియు సందర్భానుసారంగా చీరను ధరించే విధానంలో దాని స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. మిస్సమ్మ యొక్క పండుగ ప్రదర్శన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు సంబంధించిన కలెక్షన్ ల ద్వారా ఈ వైవిధ్యాన్ని […]
The post విజయవాడలో నూతన స్టోర్‌ను ప్రారంభించిన మిస్సమ్మ.. appeared first on Navatelangana.












