• రిటైర్‌‌మెంట్‌పై ఐటీఏకు వినేశ్‌ సమాచారం• అధికారికంగా వీడ్కోలు ఇవ్వలేదని సరికొత్త వాదన న్యూఢిల్లీ : భారత స్టార్‌ ‌రెజ్లర్‌ ‌వినేశ్‌ ‌ఫోగట్‌ ‌రిటైర్‌‌మెంట్‌ ‌నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా.. యునైటెడ్‌ ‌వరల్డ్‌ ‌రెజ్లింగ్‌ (‌యుడబ్ల్యూడబ్ల్యూ), భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య (డబ్ల్యూ ఎఫ్‌ఐ) సహా వరల్డ్‌ ‌యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (వాడా) నిబంధ నలు ప్రతిబందకంగా మారాయి. రిటైర్‌‌మెంట్‌ ‌ప్రకటించిన అథ్లెట్లు మళ్లీ ఆటలోకి రావాలంటే.. ఆరు నెలలు ముందుగా వాడాకు ఆ […]

The post వినేశ్‌ రీ ఎంట్రీపై సందిగ్థత appeared first on Navatelangana.