వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది, కాళ్లకు బురద అంటుకోవడంతో పాటు.. ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి. ఈ కాలంలో పాదాలను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి. క్లీన్‌గా ఉంచుకోండి..పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. వర్షాకాలం బయట నుంచి రాగానే.. పాదాలను లిక్విడ్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే.. నీటితో […]
The post వర్షాకాలంలో ఇలా…. appeared first on Navatelangana.












