నవతెలంగాణ – హైదరాబాద్ : జంతర్‌మంతర్‌లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థులకు జారీ చేసిన సూచనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించే హక్కు యూనివర్సిటీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘సమయం వచ్చినప్పుడు మీరే జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అన్నారు.

The post యూనివర్సిటీలపై రాహుల్‌ ఫైర్‌ appeared first on Navatelangana.