నిరసనకారులతో చర్చలు జరపాల్సిందిదేశవ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తల అభిప్రాయంన్యూఢిల్లీ : నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీంతో దేశ ప్రజల నుంచి ఈ నిరసనకు మద్దతు లభిస్తోంది. కాగా ఢిల్లీలో నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ శ్రేణుల్లో సైతం అసంతృప్తి వ్యక్తమవుతోంది. యువత ఆగ్రహం నిజమైనదేనని, పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగం ప్రజల్లో నిరసనకారుల పట్ల సానుభూతిని […]

The post యువత వైపే ప్రజల సానుభూతి appeared first on Navatelangana.