– చిలకలగూడ హత్య కేసును ఛేదించిన పోలీసులు– ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తినవతెలంగాణ- అంబర్‌పేట/ఉస్మానియా యూనివర్సిటీప్రేమ వ్యవహారం నేపథ్యంలో హైదరాబాద్‌ చిలకలగూడలో బీటెక్‌ విద్యార్థిపై పక్కా ప్రణాళికతో కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో మైనర్‌ సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ జోన్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలు వెల్లడించారు.చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మేడిబావి, ఇందిరానగర్‌ కాలనీలో […]

The post యవన్‌ హత్య కేసులో 10 మంది అరెస్ట్‌ appeared first on Navatelangana.