5642 articles

హైదరాబాద్: కోవిడ్ ను మించిన వైరస్ విజృంభిస్తోందని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది, హంతా వైరస్ చాలా డేంజర్ అని, ఇది శరవేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు వివిధ దేశాలతో కలిసి పనిచేస్తామని వివరించింది. గురువారం డచ్ క్రూయిజ్ షిప్ లో హంతా వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. షిప్ లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. హంతా వైరస్ వ్యాపించకుండా ఆయా దేశాలను అప్రమత్తం చేశామని డబ్ల్యుహెచ్ఒ తెలిపింది. ఎనిమది మందికి ఈ వైరస్ వ్యాపించినట్లు డబ్ల్యుహెచ్ఒ వైద్యాధికారులు తెలిపారు. ఐదు కేసులు హంటావైరస్ ఇన్ఫెక్షన్లుగా ప్రయోగశాలలో నిర్ధారించడ్డాయని మూడు కేసులు ఇంకా అనుమానితంగానే ఉన్నాయని తెలిపింది. వైరస్ పొదిగే కాలం ఆరు వారాల వరకు ఉండగలదని, మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్ గెబ్రియేసస్ అన్నారు. హంటావైరస్‌లు సాధారణంగా సోకిన ఎలుకలు లేదా వాటి మూత్రం, లాలాజలం లేదా మలం ద్వారా వ్యాపిస్తాయని, వైరస్ వ్యాప్తికి ఆండెస్ వైరస్ కారణమని, ప్రధానంగా లాటిన్ అమెరికాలో కనిపిస్తుందని, పరిమ

నవతెలంగాణ – హైదరాబాద్ : సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు రూ.5 లక్షలు ఇస్తున్నామని, ఇప్పటికే 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లబ్ధిదారులకు బిల్లులు సక్రమంగా, అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. గతంలో ఇల్లు మంజురైనా పూర్తి చేసుకోలేని వారికి వెసులుబాటు కల్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు ఏ స్థాయిలో ఉన్నా.. […] The post ఈ నెల 20 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నానికి చెందిన నటి అషురెడ్డి, ఆమె తల్లిపై ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి పేరుతో మోసం చేశారన్న క్రిమినల్ కేసులో హైకోర్టు దర్యాప్తు నిలిపివేయడానికి నిరాకరించింది. లండన్‌లో ఉన్న తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10.5 కోట్లు వసూలు చేశారని హైదరాబాద్‌కు చెందిన వై.సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ, విచారణను జూన్ 9కి […] The post అషురెడ్డి పిటిషన్‌లో స్టేకు హైకోర్టు నిరాకరణ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో కార్మికుల వేతనాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు కొత్త వేతన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. తాజా ఒప్పందం […] The post బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (111) మెరుపు సెంచరీతో కదం తొక్కగా, యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ (3/33) కీలక వికెట్లతో మాయ చేయడంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. […] The post ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విజయం.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. కొడంగల్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు. The post నేడు కొడంగల్ కి సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

118 మంది సభ్యుల జాబితాతో రావాలని టివికె అధినేత విజయ్‌కు మరోసారి స్పష్టం చేసిన తమిళనాడు గవర్నర్ టివికెకు మెజార్టీ లేదని గవర్నర్ స్పష్టం చేసినట్లు లోక్‌భవన్ ప్రకటన చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మ రోసారి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అభ్యర్థనను తిరస్కరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని, వారి సంతకాలతో రావాలని విజయ్‌కు సూచించినట్లు సమాచారం. గురువారం వి జయ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే టీవీకేకు ఇంకా పూర్తి మెజారిటీ లేదని గవర్నర్ పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మద్దతు నిరూపిస్తేనే ప్రమాణ స్వీ కారం జరుగుతుంది అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అస్థిరత రా కుండా ఉండేందుకు లిఖితపూర్వక మద్దతు అవసరమని గ వర్నర్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. మరోవైపు, ఇతర ఏ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించబోనని కూ డా విజయ్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. టీవీకే అ వసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించి తిరిగి వస్తే విజయ్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీక

మన తెలంగాణ/హైదరాబాద్: లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా, అదనంగా మరో తహసీల్దార్‌ను నియమిస్తామని, దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ వివాదాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఉ మ్మడిగా సర్వే చేయడమే మార్గమని ఆయన సూచించారు. ఈ దిశగా మరింత వేగవంతమై న చర్యలు తీసుకోవాలని అటవీ, రెవెన్యూ అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రెవెన్యూ విభాగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఆర్డీఓలకు విస్తృతమైన అధికారాలు కల్పించామన్నారు. ప్రజా స మస్యల పరిష్కారానికి కాకుండా, ఇతర ప్రయోజనాలకు వీటిని వినియోగిస్తే అత్యంత కఠినంగా వ్యవహారిస్తామని ఆయన పేర్కొన్నారు.అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇన్‌ఛార్జీ మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలె

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సం ఘాల ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక ని ర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాల కు అందిస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే రూ.10 లక్షల వరకు బ్యాంకు రు ణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో గురువారం నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల 202627 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పెషల్ సీఎస్ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, స్త్రీనిధి డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, ఎస్‌ఎల్బీసీ కన్వీనర్ సతీష్ కుమార్, ప్రముఖ బ్యాంకర్లు, అధికారులు, జిల్లా స మాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. తొలుత మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 2026.-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించా రు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.

ప్రతిష్టంభనలో విజయ్ కి మద్దతు తెలిపిన పలు పార్టీలు గవర్నర్ తీరుపై ఆగ్రహం చెన్నై:తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ అవమానిస్తు న్నారని డీఎంకే, ఎంఎన్ఎం, వీసీకే, సీపీఐ పార్టీలు మండిపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ చేత ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్ అర్లేకర్ ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నదని చూపిన తర్వాతే ప్రభుత్వ ఏర్పటుకు విజయ్ ని ఆహ్వానిస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. గవర్నర్ చర్య ఆమోదయోగ్యం కాదని, ప్రజాతీర్పును అగౌరవపరచడమే […] The post బల నిరూపణ సభలోనే appeared first on Navatelangana.

ఒకప్పుడు ప్రపంచదేశాలను వణికించిన బలగాలు నేడు టెహ్రాన్ దెబ్బకు భూగర్భాల్లో దాక్కుంటున్న మిలటరీతమ సైనిక శక్తితో ప్రపంచదేశాలలో యుద్ధాలు రగిలించిన యూఎస్..ఇప్పుడు అదే యుద్ధ సాంకేతికతకు వణుకు సొరంగాల్లో ఆస్పత్రులు నిర్మిస్తున్న వైనం టెక్సాస్ : ఒకప్పుడు ప్రపంచానికి అజేయ శక్తిగా తనను తాను ప్రకటించుకున్న అమెరికా సైన్యం ఇప్పుడు భూమి అడుగున దాక్కునే స్థితికి చేరింది. డ్రోన్లు, క్షిపణులు, నిరంతర గగన నిఘా… ఇవన్నీ అమెరికా ప్రపంచ యుద్ధాల్లో విస్తృతంగా ఉపయోగించిన పద్ధతులు. కానీ ఇప్పుడు […] The post అమెరికా సైన్యానికి ప్రాణభయంఅమెరికా సైన్యానికి appeared first on Navatelangana.

బెంగళూరు : దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలిచే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇప్పుడు సంధిగ్ధంలో పడ్డాయి. ఒకప్పుడు తమ సామాజిక బాధ్యతగా, ఆదాయ వనరుగా భావించిన ప్రభుత్వ పథకాలను కొనసాగించేందుకు దేశంలోని దిగ్గజ ప్రయివేటు ఆసుపత్రులు ఇప్పుడు ఆసక్తి చూపడం లేదు. లాభదాయకత తగ్గడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల్లో విపరీతమైన జాప్యం వంటి కారణాలతో మ్యాక్స్ హెల్త్‌కేర్, నారాయణ హెల్త్, ఫోర్టిస్ వంటి సంస్థలు ఈ పథకాల నుండి నెమ్మదిగా వెనక్కి […] The post ప్రయివేటు ఆసుపత్రుల విముఖత సామాన్యులకు కార్పొరేట్ వైద్యం కష్టమే..! appeared first on Navatelangana.

ఎంఎల్‌ఎ గంగుల క్యాంప్ ఆఫీస్‌పై బిజెపి శ్రేణుల దాడి పాడి కౌశిక్‌రెడ్డి కారు ధ్వంసం గంగుల క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిపై పాడి తీవ్ర వ్యాఖ్యలు ఆగ్రహించి దాడికి దిగిన బిజెపి నాయకులు రేపు కరీంనగర్ బంద్‌కు బిఆర్‌ఎస్ పిలుపు ఇది దుర్మార్గమైన చర్య బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెంలగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపాఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్‌రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్‌రెడ్డిపై సైతం దాడికి యత్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఇద్దరు కలిసే నాపై హత్యా ప్రయత్నం చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో తనపై, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపాఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడిచేశారని తెలిపారు. తాను ఎవరిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావుసుజాతనగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శననవతెలంగాణ-కొత్తగూడెంధాన్యం తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అకాల వర్షం వల్ల రైతుల ఇబ్బంది పడకుండా టార్పలిన్ పట్టాలు అందజేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం బచ్చలకూర శ్రీఁవాస్ రావు అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని […] The post తరుగు లేకుండాధాన్యం వెంటనే కొనాలి appeared first on Navatelangana.

ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లో షెడ్లు, టార్పాలిన్లు పెట్టాలికాంటాలు వేసి, మిల్లులకు తరలించాలిసీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్యఅనాజిపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శననవతెలంగాణ -భువనగిరి రూరల్తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాల్ కు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుంచి దండుకోవడాన్ని మానాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులకు ధాన్యం నిల్వల కోసం షెడ్లు, టార్పాలిన్లు(కవర్లు), తాగడానికి […] The post తేమ, తాలు, తరుగు పేరధాన్యం లో కోత మానాలి appeared first on Navatelangana.

ఎమ్మెల్యే ‘గంగుల’ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి.. కౌశిక్‌రెడ్డి కారు ధ్వంసంనవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ వేదికగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య సాగిన మాటల యుద్ధం కాస్తా చివరకు భౌతికదాడులకు దారితీసింది. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌పై బండి సంజరు వ్యాఖ్యలకు కౌంటర్‌గా కౌశిక్‌రెడ్డి చేసిన విమర్శలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపాయి. ఈ క్రమంలో […] The post కరీంనగర్‌లో ‘రాజకీయ’ రణరంగం appeared first on Navatelangana.

ప్రభుత్వం చెప్పేది ఒకటి అమలయ్యేది మరొకటి 11న కలెక్టరేట్ల ఎదుట నిరసనలుమద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలిసీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీరైతులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి‘ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వీడాలి.. ప్రభుత్వం చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో అమలయ్యేది మరొకటి. ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా పేరుతో ధాన్యానికి మార్కెట్‌లో ధరలు తగ్గించి కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదు’ అని ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలి ప్రభుత్వం చెప్పేది […] The post ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా... పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా... భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... 2047 నాటికి దేశ జిడిపిలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల అర్బన్ కొలాప్స్ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదని అన్నారు. అందుకే..భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామని, ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మ

ఎస్ఎల్బీసీ కాలువల సామర్ధ్యాన్ని పెంచాలి :నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌డిండి ఎత్తిపోతల పథకం వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలసి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆఫ్ టెక్ పాయింట్ కు సంబంధించిన లెవల్ ఫిక్సేషన్ తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం […] The post ‘డిండి’ని వేగంగా పూర్తి చేయండి appeared first on Navatelangana.

కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేల ఆర్థిక సాయం2025-26లో 15,420 మంది లబ్దిదారులుప్రత్యేక దష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్పేద కుటుంబాల్లో ఆర్థిక ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో పడకుండా వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 1995లో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (చీఖీదీూ)ను తీసుకొచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సాయం […] The post పేదలకు అండగా ఎన్‌ఎఫ్‌బీఎస్ appeared first on Navatelangana.

రైతు జీవితాన్ని నాశనం చేస్తున్న పాలకులుపచ్చని పొలాల్లో కాలుష్య పరిశ్రమలుప్రకృతి వినాశనంతో భవిష్యత్‌లో ఆహార సంక్షోభం : అఖిలపక్ష సమావేశంలో వక్తలునవతెలంగాణ- హిమాయత్ నగర్‌ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, భూములను లాక్కోవడం అంటే అది రైతు ఆధారం, జీవితాన్ని నాశనం చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘ఫార్మా సిటీ ప్రాంతంలో […] The post ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మా కంపెనీలకు భూములు appeared first on Navatelangana.

ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ దానిలో భాగమేనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ప్రణాళికాబద్ధ అభివద్ధి కొనసాగుతున్నదనీ, ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులన్నీ దానిలో భాగమేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పదేండ్లలో హైదరాబాద్‌కు గ్లోబల్ సిటీగా మారుస్తామనీ, దానికి తగినట్టే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నదనీ తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ రాష్ట్రవాటాను సాధించేందుకు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా అభివద్ధి ప్రణాళికలు రూపొందించామని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో […] The post ప్రణాళి కాబద్ధంగా రాష్ట్రాభివద్ధి appeared first on Navatelangana.

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంత్వరలో అదనపు ఎమ్మార్వోల నియామకం : ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటినవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పం […] The post ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు appeared first on Navatelangana.