7 వ్యాసాలు

డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ (DATA) ఆధ్వర్యంలో 13వ వార్షిక బతుకమ్మ & దసరా పండుగను అక్టోబర్ 17న ఘనంగా నిర్వహించనున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో జరిగే ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సమాజ ఐక్యతను ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
24, సెప్టెం 2026

ఆహ్లాదకరమైన వాతావరణం.. రాయలసీమ వంటకాల ఘుమఘుమలు.. సంగీతం, నృత్యాలు.. చిన్నారుల కోసం ఆటలు, ప్రత్యేక వినోద కార్యక్రమాలు.. కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేసేందుకు సరికొత్త వేదిక!
23, సెప్టెం 2026

అమెరికాలోని డల్లాస్‌లో Dallas Area Rayalaseema Association (DARA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న Annual Picnic 2026కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహ్లాదకరమైన వినోదాన్ని ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ వేడుక కోసం తెలుగు కమ్యూనిటీ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
28, ఆగ 2026

10, ఆగ 2026

28, జులై 2026

14, జులై 2026

సమాజ సేవ లక్ష్యంగా జూన్ 27, 2026న ఫ్రిస్కోలోని వారెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో “DARA 5K Walk & Run Fund Raiser Event” నిర్వహించనుంది.
26, మే 2026