🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్

దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ

దామెర్ల  రామారావు గారు రాజమండ్రిలో పుట్టి పెరిగారు. ఒక భారతీయ కళాకారుడు జ్ఞాపకార్ధం ఈ గేలరీ స్థాపించబడింది. ఆయనకున్న గొప్ప కళ గురించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. దమోదర్ల రామారావు గారు మరణించి 92 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అయన పెయింటింగ్ ప్రదర్శన కొనసాగుతుంది. పెయింటింగ్ ప్రపంచంలో ఈయన ఒక విప్లవకారుడు.

ఈ గ్యాలరీ సందర్శన కళా ప్రేమికులకి గొప్ప మరుపురాని అనుభూతిని ఇస్తుంది. దమోదర్ల రామ రావు గారి కళను నేర్చుకోవటానికి బోధన సంస్థలు ఉన్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ రాజమండ్రి చిత్ర కళాశాల. ఇక్కడ చిత్రలేఖనం లో ప్రపంచ ఖ్యాతి పొందిన నగర ప్రముఖులు శ్రీ దామోదర రావు గారి చేతి నుండి జాలువారిన చిత్రాలు భద్రపరాచబడి ఉంటాయి.

ప్రవేశం ఉచితం. దమోర్ల రామ రావు ఆర్ట్ గ్యాలరీ తన చిత్రాల ప్రదర్శన ద్వారా గొప్ప వ్యక్తి కి సంస్మరణ ఇచ్చినది. గ్యాలరీ శుక్రవారాలు మరియు ప్రజా సెలవుదినాలు తప్ప అన్ని రోజులలో తెరిచి ఉంటుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.

🛕 మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association