🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్

రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం

రాళ్ళబండి  సుబ్బారావు మ్యుజియం ను 1967 సంవత్సరం లో స్థాపించారు. రాజమండ్రి చరిత్రలో వివిధ కాలాలకు సంభందించిన కళా కండాలు ఇక్కడ భద్రపరిచారు.

పురాణ రాజులు, జారీ టెర్రాకోటా ప్రతిమలు, ప్రాచీన కాలం నాటి కుండలు ,రాతి శిల్పాలు, నాణేలు ఉన్నాయి. మ్యూజియంలో అనేక అరుదైన తాళపత్రాలు ఉన్నాయి. మ్యూజియం,దాని వస్తువుల రక్షణకై మరియు ప్రదర్శన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అద్వర్యం లో ఉంటుంది. మ్యూజియం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము నామమాత్రముగా ఉంటుంది.

🛕 మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association