ఆసక్తికర పరిణామం.. ప్రధాని మోదీతో మీటింగ్.. సెల్ఫీతోపాటు దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమాన్ని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి ప్రారంభించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వాణిజ్య సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ సందర్భంగా భారత్ ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొనగా, 21వ శతాబ్దంలో భారతదేశం కీలక ప్రపంచ శక్తిగా అవతరించిందని మాక్రాన్ ప్రశంసించారు. ప్రధాని మోదీతో మాక్రాన్ తీసుకున్న సెల్ఫీ, 'ధురంధర్' చిత్రంలోని పాటను ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంబంధిత వార్తలు

బ్రేకింగ్
తాజా వార్తలు
బ్రేకింగ్: ఫ్రిస్కో మేయర్‌గా మార్క్ హిల్ ఘన విజయం.. చారిత్రాత్మక ఎన్నికల్లో సరికొత్త రికార్డు!

తాజా వార్తలు
సర్కార్ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్తే దోసె, పూరీ, బోండా.. ఫ్రీగా తినొచ్చు

తాజా వార్తలు
స్కూల్స్ రీ ఓపెన్: మీ పిల్లలు బడికి వెళ్లనంటూ ఏడుస్తున్నారా..? కారణం ఇదే కావొచ్చు..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








