Double Hat-Trick : క్రికెట్‌లో డబుల్ హ్యాట్రిక్ అంటే ఏంటి? 6 బంతుల్లో 6 వికెట్లు తీయాలా.. అసలు రూల్స్ ఇవే
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

Double Hat-Trick : డబుల్ హ్యాట్రిక్ అంటే ఏమిటి? వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడమే డబుల్ హ్యాట్రిక్. మేజర్ లీగ్ క్రికెట్‌లో దాసున్ శనక ఈ అరుదైన ఘనత సాధించగా, అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు ఈ రికార్డు నెలకొల్పిన ఏకైక బౌలర్ లసిత్ మలింగ.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












