Harmanpreet Kaur : పాకిస్తాన్‌పై 64 పరుగుల భారీ విజయానంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్మృతి మంధాన, రిచా ఘోష్ బ్యాటింగ్‌ను ప్రశంసించిన ఆమె, ఆటగాళ్లు అనవసర ఒత్తిడిని తగ్గించుకోవాలని హెచ్చరించింది. దీప్తి శర్మ బౌలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.