Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్ విస్తరణపై బిగ్ అప్డేట్..

ఎంఎంటీఎస్ విస్తరణకు అడుగులు పడ్డాయి. కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించే అంశంపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కొత్తగా మూడు స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. రైల్వే బోర్డు ఆమోదం తర్వాత వీటిని నిర్మించనుంది. వీటితో మరింతమందికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

తాజా వార్తలు
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

తాజా వార్తలు
Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












