కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ తెలుగు సినిమా యావరేజ్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ముఖ్యంగా యూత్ ను బాగానే ఆకట్టుకుందీ లవ్ స్టోరీ. అయితే ఇప్పుడీ సినిమా సోమవారం (జులై 06) నుంచి సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది.