Rinku Singh: లీగ్లో 10 కి 9 విజయాలు.. రింకూ సింగ్ కెప్టెన్సీకి ఫిదా అవుతున్న ఐపీఎల్ దిగ్గజాలు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

Rinku Singh: యూపీ టీ20 లీగ్ 2026లో రింకూ సింగ్ కెప్టెన్సీలో మెరట్ మావెరిక్స్ అద్భుతంగా రాణించి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో లక్నో ఫాల్కన్స్పై 94 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. లీగ్లో 10 మ్యాచ్ల్లో 9 విజయాలతో సత్తా చాటిన రింకూ నాయకత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఐపీఎల్ 2027లో కేకేఆర్ కెప్టెన్గా రింకూకు అవకాశం దక్కుతుందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













