W,W,W,W,W,W.. 7 రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. కట్‌చేస్తే.. వన్డే జట్టులోకి ప్రమోషన్..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

Henry Crockcomb Hat Trick: శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్లు ఖరారయ్యాయి. హ్యారీ బ్రూక్‌కు రెండు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ అప్పగించారు. ఏడు రోజుల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన 24 ఏళ్ల ససెక్స్ పేసర్ హెన్రీ క్రోకోంబ్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













