వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ నుంచి రక్తంలా ఎర్రగా ప్రవహించే ‘బ్లడ్ ఫాల్స్’ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. ఇది రక్తం కాదు.. ఇనుము అధికంగా ఉన్న ఉప్పునీరు ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరపడంతో ఎరుపు రంగులో కనిపిస్తుందని వెల్లడించారు. మంచు కింద లక్షల ఏళ్లుగా దాగి ఉన్న ఈ నీటిలో సూక్ష్మజీవులు జీవించడం మరో ఆశ్చర్యకరమైన అంశంగా నిలిచింది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రీసెంట్ తెలుగు సినిమా.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే మూవీ

తాజా వార్తలు
Double Hat-Trick : క్రికెట్లో డబుల్ హ్యాట్రిక్ అంటే ఏంటి? 6 బంతుల్లో 6 వికెట్లు తీయాలా.. అసలు రూల్స్ ఇవే

తాజా వార్తలు
Budhaditya Yoga: ఈ రాశుల జాతకం మారుతుంది.. ఇక జీవితంలో దశ తిరిగినట్టే..!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










