Video: 4,6,6,6.. 550 స్ట్రైక్ రేట్ తో చెలరేగిన 36 ఏళ్ల దిగ్గజం.. అచ్చం ఏబీడీని దింపేశాడుగా..

Steve Smith: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. యువ పేసర్ బౌలింగ్‌లో వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ పాత స్మిత్‌ను గుర్తుచేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ శైలిని ప్రదర్శించి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ముల్తాన్ సుల్తాన్స్ ఘనవిజయం సాధించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
అది క్రికెట్ గ్రౌండా?క్షుద్రపూజల వేదికా?
2 గంటల క్రితం
తాజా వార్తలు
Natural Skin: వేసవిలో మీ ముఖం నల్లబడకుండా ఉండాలా? ఈ ఆయుర్వేద చిట్కాలతో ముడతలను మాయం చేయండిలా!
2 గంటల క్రితం
తాజా వార్తలు
Home Gardening: కొత్తిమీర విత్తనాలు మొలకెత్తడం లేదా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు.. మీ కుండీ నిండా కొత్తిమీరే!
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి